కవిత టిఆర్ఎస్ లోకి మద్యలో వచ్చారు… మద్యలోనే వెళ్లిపోయారు

  . . .  కవితను కలిపేందుకు నేనేం చేశాను కేసీఆర్ కు తెలుసు . . . మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో పురుడు పోసుకోకముందే తాను, తన తండ్రి చేసిన కష్టం కేసిఆర్ కు తెలుసని నేను లేకుండా టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపన జరుగలేదని మాజీ మంత్రి, బాల్కోండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ సభలో టిఆర్ఎస్ నేత  కవిత చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ జిల్లా భీంగల్...