సింగరేణిలో ‘బాయిబాట’కు సిద్ధమైన కవిత

  . . . 15 నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో విస్తృత పర్యటన   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ‘బాయిబాట’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా సింగరేణి అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనుల వద్ద కార్మికులను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. బాయిబాట తొలి విడత కార్యక్రమంలో భాగంగా కవిత ఆరు రోజుల పాటు...