కవిత కొత్త పార్టీ..?

కాంగ్రెస్, బీజేపీలోకి నో ఎంట్రీనా..? మునుగోడు ఉప ఎన్నికలలోనే పార్టీ పేరు రిజిస్ర్టేషన్ జరిగిందా..? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఖాయమేనా..?   హైద్రబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తర్వాత  రాజకీయ జీవితం ఎటు వైపు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు ప్రధాన శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కవిత వెనుక ఉండి బీఆర్ఎస్ పార్టీని టార్గేట్ చేశాయని టాక్ నడుస్తుంది. అయితే ప్రధాన జాతీయ పార్టీల నేతలు ఎవ్వరు కుడా కవితను...