కవిత, హరీష్ రావుల చూపు ఇతర పార్టీల వైపు

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ఎస్ నేతలు కవిత, హరీష్ రావులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా గ్రాఫ్‌లు పడిపోయినట్లా ? అని వ్యాఖ్యనించారు. కేసీఆర్ గ్రాఫ్ మొత్తం నేలమట్టం అయిపోయి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు.