Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 February 2025, 2:26 pm Posted by : ramakrishna

కవిత, హరీష్ రావుల చూపు ఇతర పార్టీల వైపు

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ఎస్ నేతలు కవిత, హరీష్ రావులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా గ్రాఫ్‌లు పడిపోయినట్లా ? అని వ్యాఖ్యనించారు. కేసీఆర్ గ్రాఫ్ మొత్తం నేలమట్టం అయిపోయి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు.