ఘనంగా కవిత జన్మదిన వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో తెలంగాణ జాగృతి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని స్థాపించి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, బతుకమ్మ, బోనాల పండుగలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రాష్ట్ర నిర్మాణంలో క్రియా శ్రీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అవంతి మాట్లాడుతూ కరోనా సమయంలో కోవిడ్ పేషెంట్లకు అండగా నిలబడ్డ కవిత, తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు...