అభివృద్ధికి కేరాఫ్ గా నిజామాబాద్ ను నిలిపిన ఘనత కవితక్క కే దక్కుతుంది

నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  బిఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరం క్రితమే కేటాయించిన నిధులను విడుదలను నిలుపుదల చేసి ఇప్పుడు సంవత్సరం తరువాత మేమే నిధులను తీసుకువచ్చాము అంటూ కాంగ్రెస్  నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కొందరు మీడియాతో మాట్లాడుతూ కవితక్క తాను ఎంపీ గా ఉన్న సమయంలో అభివృద్ధి జరుగలేదని అన్న దానికి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కవిత తాను ఎంపీ గా...