బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా కాసుల విజయ బాలరాజ్

  . . . వైస్ చైర్‌పర్సన్‌గా రేష్మా బేగం ఎజాజ్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపల్ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు కైవసం చేసుకోగా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెరో 3 స్థానాలు గెలుచుకున్నాయి. అలాగే ఎంఐఎం పార్టీ ఒక స్థానం సాధించగా, ఒక...