కాసుల బాలరాజ్ మీ అసత్య ప్రచారాలు మానుకో
మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ బాన్సువాడ, బతుకమ్మ : దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా మోసి ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్న ,రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి దామరంచ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇక్బాల్ పటేల్ చావుకు కారణం మీ మనుషులు కాదా ఎక్కడెక్కడ ఏ అధికారులను ఇక్బాల్ పనులు చేయకుండా అడ్డుకున్నది మీ మనుషులు కాదా అంటూ మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ కాసుల బాలరాజుకు సూటి ప్రశ్న వేశారు. తప్పు చేసింది మీరు ఆయన చావుకు కారణం అయింది. మీరు ఇప్పుడు...