శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానంతోనే కాశ్మీర్ భారత్ లో అంతర్బాగమైంది
. . . ఎంపి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ: శ్యాంప్రసాద్ ముఖర్జీ అత్మ బలిదానంతోనే కాశ్మీర్ భారత్ లో అంతర్బాగమైందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం సందర్భంగా సోమవారం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించి, కాకతీయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఎంపి ధర్మపురి అర్వింద్ మొక్కను నాటారు. ఈ సంధర్బంగా ఎంపి మాట్లాడుతు అనాడు అరాచక వాదులు కాశ్మీర్ లో...