కాశీనాన్ మరణాన్ ముక్తి… కాళేశ్వరస్య దర్శనాన్ ముక్తి…

నేటి నుంచి కాళేశ్వర క్షేత్రంలో కుంభాభిషేకం 42ఏళ్ల తరువాత కుంభాభిషేకం ఏర్పాట్లు పూర్తి చేసిన దేవదాయ శాఖ పోలీసుల భారీ బందోబస్తు భారీగా తరలిరానున్న భక్తులు   నిజామాబాద్, బతుకమ్మ : కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తే... కాళేశ్వరాన్ని దర్శించుకున్న వారికి ముక్తిని ప్రసాదిస్తాడు ఆ బోళా శంకరుడు అని పురాణాలు చెప్తున్నాయి. దేశంలోనే అత్యంత అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా కీర్తించబడుతున్న కాళేశ్వరానికి ఉన్న ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. ప్రయాగ రాజ్ తరువాత త్రివేణి సంగమం ఏర్పడింది ఇక్కడే కావడం ఒకటైతే... త్రిలింగ...