రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రెడ్డి సంఘాలు ఒకే వేదికపై వచ్చి రెడ్డిజాతికి జరుగుతున్న అన్యాయాన్ని విద్యా ఉద్యోగాలు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాలపై ఈ డబ్ల్యూ ఎస్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వానికి తెలిపేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లబెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని పేదలకు...