Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 5:56 pm Posted by : ramakrishna

నిజామాబాదు-2 డిపోలో కార్తీక వనభోజనాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు-2 డిపోలోని ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులతో కార్తికమాస వనభోజన మహోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ టి. జోష్న, పాటు శ్రీ. డిప్యూటి రీజినల్ మేనేజర్ (ఎన్) వి. శంకర్,  డిప్యూటి రీజినల్ మేనేజర్(ఓ) ఎన్. సరస్వతి అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ పద్మజా, అకౌంట్స్ ఆఫీసర్ పరమాత్మా, డిపో మేనేజర్లు, అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Kartika Vanabhojanas at Nizamabad-2 Depot