తిరుప్పకుండ్రం లో కార్తీక దీపం
. . . భారీ బందోబస్త్ వెబ్ డెస్క్, బతుకమ్మ : తమిళనాడు లో కార్తీకదీపం వెలిగించే కార్యక్రమానికి భద్రతగా సిఆర్పిఎఫ్ దళాలు. తిరుప్ప కుండ్రం కొండపైకి చేరుకుంటున్నాయి. కొండమీద ఉన్న దీప స్తంభం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వాటి పక్కనే ఉన్న దర్గాకు రక్షణగా నిలుస్తాయి . ఆ తర్వాత శనివారం సాయంత్రం దీపం వెలిగించే కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించి ,ఆ తర్వాత సిఆర్పిఎఫ్ దళాలు తిరిగి వస్తాయి. దాదాపు నాలుగు వేల మంది సీఆర్పీఎఫ్ దళాలను అక్కడ...