కాంగ్రెస్ పార్టీలో చేరిన కరిపే శ్రీనివాస్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని 37 వ డివిజన్ కు చెందిన కరిపే శ్రీనివాస్ (టెంట్ హౌస్) ఆయన భార్య లావణ్య సుమారు 100 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బీజేపీ లో కొనసాగిన శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...