జిల్లాలోకి కరీంనగర్ డెయిరీ బీఎంసీ..?
. విజయ డెయిరీ మనుగడుపై నీలినీడలు . కనుమరుగవుతున్న కేంద్రాలు . కలెక్టర్, ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉన్నా ఫలితం లేని వైనం . నానాటికి తగ్గుముఖం పడుతున్న పాలసేకరణ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో కరీంనగర్ డెయిరీ పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పాల కేంద్రాలు, రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తూనే తమ సంస్థకు పాలు పోయాలని ఒప్పందాలు చేసుకుంటోంది. గత కొన్నేళ్ళుగా జిల్లాలో కరీంనగర్ డెయిరీ పాల ప్యాకెట్లు, పాల ఉత్పత్తులకు సంబంధించి దుకాణాలను తెరిచి విక్రయిస్తుండగా, విజయ...