కార్గిల్ విజయ్ దివస్ స్ఫూర్తిదాయక ఘట్టం

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఎల్లమ్మ గుట్టలో కార్గిల్ స్మారక స్తూపం వద్ద జవాన్లకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నిజామాబాద్, బతుకమ్మ : యువతలో దేశభక్తి భావన పెంచడానికి కార్గిల్ విజయ్ దివస్ ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్తూపాన్ని సందర్శించి, వీర జవాన్లకు ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన జవాన్ల త్యాగాలను ఎప్పటికీ...