కారణజన్ముడు వైయస్ రాజశేఖర్ రెడ్డి
బతుకమ్మ, బిచ్కుంద : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువ నాయకులు సాయిని అశోక్ మాట్లాడుతూ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరితార్థుడు,చరిత్రకారుడు,కారణ జన్ముడు,రైతు పక్షపాతి,వ్యవసాయం దండుగ కారాదు,పండుగ కావాలని ఆశించినవాడు,అందుకే ఉచిత విద్యుత్,వ్యవసాయ రుణాల మాఫీ,విద్యుత్ బకాయిల మాఫీ,పంటల బీమా,ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల...