కాంతారావు నిజం తెలుసుకొని మాట్లాడు
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై మాజీ ఎంపిటిసి అవర్ సురేష్ ఫైర్ బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ అవర్ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై మాజీ ఎంపీటీసీ అవర్ సురేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియా సమావేశంలో తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ మిడిమిడి జ్ఞానంతో నిజాలు తెలుసుకోలేకుండా...