కాంతారావు హటావో . . . కాంగ్రెస్ బచావో

. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు . . . గాంధీ భవన్ వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుల నిరసన బతుకమ్మ , బిచ్కుంద  :    కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే వర్సెస్ క్యాడర్ గా అక్కడ రెండు గ్రూప్ లు చీలిపోయాయి. ఏకంగా ఎమ్మెల్యేపైనే సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. జూక్కల్ ఎమ్మెల్యే తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్...