ఘనంగా కాన్షీరాం వర్థంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు నగరంలోని కంటేశ్వర్ బై పాస్ చౌరస్తా లో గల అపోలో ఫార్మసీ గ్రౌండ్ ఫ్లోర్ లో మాన్యావార్ కాన్సీరామ్ వర్ధంతి కార్యక్రమం మాదిగ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గావాయి కి సుప్రీం కోర్ట్ లో జరిగిన అవమానం యావత్ దళిత జాతి కి జరిగిన అవమానంగా, భారత రాజ్యాంగం మీద...