వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వరదరాజు పల్లి, గోవర్ధనగిరి,ఘనపూర్, బండారుపల్లి,చందాపూర్ గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి ఐకెపి ఎపిఎం శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన...