ఈషా గ్రామోత్సవ క్రీడల్లో కమ్మరిపల్లి వాలీబాల్ జట్టు హ్యాట్రిక్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఈషా గ్రామోత్సవ క్రీడా పోటీల్లో కమ్మరిపల్లి వాలీబాల్ జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించింది. జూలై 25న కలెక్టర్ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈషా గ్రామోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ క్రీడా వేడుకల్లో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతికూల వాతావరణం, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆటను కొనసాగిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. వాలీబాల్ విభాగంలో కమ్మరిపల్లి జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి వరుసగా...