దళితుల సమస్యల పట్ల నిరంతరం కృషి చేసిన వ్యక్తి కమ్మరి గంగాధర్
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన రాష్ట్ర బీఎస్పీ నాయకులు కమ్మరి గంగాధర్ ఇటీవల అనారోగ్యం కు గురికావడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. కమ్మరి గంగాధర్ మరణ వార్త విని బి.ఎస్.పి రాష్ట్ర సెక్రటరీ ఎడ్ల రాములు, నిజామాబాద్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కేశ్పల్లి రవి, జిల్లా నాయకులు భీమప్ప, పాశంకుమార్, కేపీ గంగారం అంత్యక్రియలో పాల్గొన్నారు. మరణించిన గంగాధర్ మృతదేహం పైన బిఎస్పి బట్టకప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరణించిన...