గ్యాంగ్ ఫైల్స్ పై కామారెడ్డి ఎస్పీ సమీక్ష

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లాలో దొంగతనాలు, దోపిడిలు, దారి దోపిడిలపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర మూఠాల నేర చరిత్ర, వారి వ్యవహర శైలీ, సాక్ష్యాదారాల సేకరణపై అధికారులతో సమీక్ష జరిపారు. నేరస్థులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడాలని, విచారణ వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా కేసులలో త్వరతగతిన న్యాయం జరిగేలా విచారణ జరగాలని, చార్జ్ షీట్...