రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన కామారెడ్డి పోలీసులు

  . . . వివిధ క్రీడల్లో ఆరు పతకాలు   కామారెడ్డి, బతుకమ్మ :   రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ - 2026 పోటీల్లో కామారెడ్డి జిల్లా పోలీసులు విశేష ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీపడి ఒక స్వర్ణ పతకం, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించి మొత్తం ఆరు పతకాలతో జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు. ఈ విజయంతో జిల్లా పోలీసు శాఖలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి....