కమ్యూనిటీ కాంటాక్ట్ తో ప్రజలకు చేరువైన కామారెడ్డి పోలీసులు
. . . 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటో లు, 2 కార్లు, ఒక తల్వార్ స్వాధీనం కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ ,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వద్ద శనివారం ఉదయం కామారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5.00 గంటల నుంచి 8.30 గంటల వరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తో కలిసి స్థానికంగా ప్రతి ఇంటిని...