జూదంపై కామారెడ్డిపోలీసుల మెరుపు దాడులు
. . . పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి పోలీసులు జూదం అడ్డాలపై మెరుపు దాడులు చేసారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పత్తాలాట ఆడుతున్న నలుగురు ని పట్టుకొని వారి వద్ద 4,320 నగదు, 3 ఫోన్లు, 4 బైకులు సీజ్ చేశారు.ఎల్లారెడ్డి పి ఎస్ పరిధిలో పేకాట స్థావారం పై దాడి చేసి ముగ్గురిని పట్టుకొని వారి...