జూదం స్థావరాలపై కామారెడ్డి పోలీసుల విస్తృత దాడులు
. . . 14 ప్రాంతాల్లో దాడులు . . .14 కేసులు నమోదు . . . 75 మంది పట్టివేత . . . రూ.1,58,508 నగదు స్వాధినం కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలలో దీపావళి సందర్భంగా జరిగిన పేకాటపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసు కంట్రోల్ రూంకు వచ్చిన సమాచారం మేరకు దాడులను నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే జిల్లాలోని 14 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 14...