నకిలీ డాక్టర్ ను అరెస్ట్ ను అరెస్టు చేసిన కామారెడ్డి పోలీసులు
నకిలీ డాక్టర్ ను అరెస్ట్ ను అరెస్టు చేసిన కామారెడ్డి పోలీసులు కామారెడ్డి, బతుకమ్మ: బోగస్ ఎంబిబిఎస్ పత్రాలతో డాక్టర్ గా చలమాణి అవుతున్న నకిలిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కామారెడ్డి అధనపు ఎస్ పి చైతన్య రెడ్డి మాట్లాడుతు... జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ లో నకిలీ డాక్టర్ సర్టిఫికెట్, అదార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముల్కల...