మోస్ట్ వాంటెడ్ డిజే డానీని అరెస్ట్ చేసిన కామారెడ్డి పోలీసులు
. . . 145 గ్రాముల బంగారు ఆభరణాలు.. ఐదు కిలోల వెండి స్వాధీనం . . . 42 లక్షల విలువైన సొత్తు రికవరీ కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగ ఠాకూర్ జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్ అలియాస్ డీజే డానీని అరెస్టు చేసి పట్టణంలో విద్యానగర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును చేదించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విలేఖరులతో మాట్లాడుతూ.. కరీం నగర్ కు చెందిన డిజే జానీ చోరి కేసులు...