కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

  . . . ఎమ్మెల్యే కేవీఆర్ అవినీతి కింగ్   . . . నాపై ఒక్క మరక లేదు: షబ్బీర్ అలీ   . . . ​పట్టణ అభివృద్ధికి రూ.300 కోట్ల ప్రత్యేక నిధులు   . . . మార్చి నాటికి తీరనున్న తాగునీటి కష్టాలు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నూతన మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, కౌన్సిలర్లతో కలిసి ప్రభుత్వ...