గందరగోళం మధ్య వాయిదా పడిన కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం గందరగోళ పరిస్థితుల మధ్య ఎలాంటి అభివృద్ధి అంశాలపై చర్చలు జరగకుండానే వాయిదా పడింది. సమావేశంలో ఎజెండా అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి కొన్ని రోజుల ముందు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన సమావేశంలో శానిటేషన్, రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ సమస్యలు వంటి ప్రజా సమస్యలకు సంబంధించిన...