కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కి పదవి గండo
. . . కౌన్సిలర్ గా ఉమారాణి ఎన్నిక చెల్లదని కోర్టు లో కేసు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక చెల్లదంటూ వారి రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ 38 వార్డులోంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి రాష్ట్ర ఎన్నికల నియమాల కి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికయ్యారని వారి రాజకీయ ప్రత్యర్థి అయిన...