కోర్ట్ ఆర్డర్  అమలు చేయని కామారెడ్డి జిల్లా సర్వేయర్

పట్టించుకోని జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్ 2016 సంవత్సరం నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు కోర్టు తీర్పు వచ్చిన సమస్య పరిష్కారం కాలే 70 సంవత్సరాల వృద్ధుడు ఇప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నంలోనే ఉన్నాడు న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటా అన్నారపు వెంకటరెడ్డి   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అన్నారపు వెంకట్ రెడ్డి 70 సంవత్సరాలు గల వృద్ధుడు తన భూమిని అక్రమంగా ఇతరులు కబ్జా చేశారు. దానిని సాధించుకునేందుకు 2016 సంవత్సరం నుండి...