Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 4:32 pm Posted by : ramakrishna

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్

ఎల్లారెడ్డి(తాడ్వాయి),బతుకమ్మ :ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం లోని సంతాయి పేట్ గ్రామంలో ని శ్రీ భీమేశ్వరాలయం సమీపంలోని చెక్ డ్యామ్ లోని పూడికతీత పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు.కూలీలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా,కూలీలకు పని కల్పించాలని, సమస్యలు వెంటనే తీర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి ఆదేశించారు.