కామారెడ్డి జిల్లా కలెక్టర్ బిచ్కుంద లో సుడిగాలి పర్యటన
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద కేంద్రంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సుడిగాలి పర్యటనను నిర్వహించి పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఐటిఐ కళాశాలను సందర్శించి వసతులు వనరుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అలాగే వృత్తివిద్య కోర్సుల్లోనూ విద్యార్థులు ప్రతిభను కనబరుస్తూ జీవితంలో రాణించాలన్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజన వ్యవస్థను పరిశీలించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా "నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద" అంటూ విద్యార్థులతో కలిసి...