ఆర్.కృష్ణయ్యను సన్మానించిన కామారెడ్డి జిల్లా బీసీ నాయకులు

కామారెడ్డి, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం లో కీలకంగా వ్యవహరించిన సందర్భంగ హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఎంపీ( రాజ్య సభ), జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు,బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ని మర్యద పూర్వకంగా కలిసి బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, బీసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు...