కామారెడ్డి బల్ధియా సమావేశం రసాభాస
. . . సమస్యలు పరిష్కరించాలని పోడియం ముందు బీజేపీ కౌన్సిలర్ల నిరసన కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశం రసాభాసగా సాగింది. ఇటీవల బల్ధియాలో అధికార పార్టీపై మిత్రపక్షమైన బీఆర్ఎస్ తిరుగుబాటు చేయగా శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో బీజేపీ అధికార పార్టీని నిలదీసింది. కామారెడ్డి పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ కౌన్సిలర్లు పొడియం ముందు బైటాయించి నిరసన తెలిపారు. కామారెడ్డి బల్ధియా సమావేశం అదనపు కలెక్టర్...