కమల్‌ హాసన్‌ తల నరికేస్తా

తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ బెదిరింపులు వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌కు తల నరికేస్తా అంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల కమల్‌ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే రవిచంద్రన్‌పై కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. రవిచంద్రన్...