​పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

  . . . రూ. 3.24 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్ధిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 324 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ...