కల్యాణ లక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం లోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు అందజేయడం జరిగిందని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి అన్నారు. తమ ఎమ్మెల్యే మదన్ మోహన్ పేదోళ్లకు ఎలాంటి భారం పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా గడప గడపకు వెళ్లి మండల నాయకులు గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయాలని తెలిపారని అన్నారు. ఆ మేరకు ప్రతి...