కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలి

. . . డిసిసి ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ డిమాండ్   ఏర్గట్ల, బతుకమ్మ :   కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ద్వారా లబ్ధిదారులకు వెంటనే,పంపిణీ చేయాలని, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించ వద్దని, ప్రజా పాలనలో అహంకారానికి చోటు లేదని, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవం ఇచ్చిందని ఆ గౌరవాన్ని అతను కాపాడుకుంటే మంచిదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలను...