కల్యాణ లక్ష్మి, షాదీముబారఖ్ లబ్దిదారులకు తులం బంగారం ఇవ్వాలి
. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు లక్ష పదహార్ల నగదు తో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న తులం...