Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 9:24 am Posted by : ramakrishna

మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పరామార్శించిన కల్వకుంట్ల కవిత

 హైద్రాబాద్ , బతుకమ్మ:

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ కుమార్ దంపతులు పరామార్శించారు. అదివారం హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కవితా పరామర్శించి ఓదార్చారు. ఇటీవల అనారోగ్యంతో  మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  షకీల్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

Kalvakuntla's poem pays tribute to former MLA Shakeel