అట్టహాసంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

  . . . భారీగా తరలివచ్చిన జాగృతి నాయకులు, అభిమానులు   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. గురువారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత జాగృతి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా, బంజారా పుజారులు కవితను దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ ఎత్తున తరలి వచ్చి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు....