ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నగరంలోని జాగృతి కార్యాలయంలో కవిత 48 వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో క్రియాశీలక పోషించిన కవిత తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుతూ బతుకమ్మ, బోనాల పండుగలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రాష్ట్ర నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. జాగృతి...