పోలీసింగ్ పై కల్మేశ్వర్ మార్క్

. సప్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ . మూకుమ్మడిగా సిబ్బంది బదిలీలు . ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిపై తనదైన స్టైల్ లో వేటు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గా వచ్చిన కల్మేశ్వర్ సింగనేవార్ ఏడాది కాలంలో తనదైన శైలిలో శాఖపై పట్టుసాధించారు. అప్పటి సీపీ సత్యనారాయణ గంటల వ్యవధిలోనే బదిలీ కావడంతో హడావుడి వాతావరణంలోనే 2023 అక్టోబర్ 13న రాత్రి 11గంటలకు కల్మేశ్వర్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు పోలీసింగ్ పై తన...