కల్కి భగవాన్ కన్నుమూత

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   తనను తాను కల్కి భగవాన్ గా చెప్పుకున్న ఆధ్యాత్మికవేత్త కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. ఇటీవల కాలంగా ఆయన తీవ్ర అస్వస్థతో ఉన్నారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలపల్లం గ్రామంలో ఆయన ఒక ఆలయాన్ని నిర్మించారు. దానికి గోల్డెన్ సిటీ అని పేరు పెట్టారు. ఏకం ఆలయం అని...