కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాంగ్రెస్ కక్ష్య పూరిత చర్యలు

కేసీఆర్ కు నోటీసులు పండడం పూర్తిగా రాజకీయ కక్ష్య పూరిత చర్య మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించి,కాళేశ్వరం నిర్మాణం తో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను ఇవ్వడం కాంగ్రెస్ రాజకీయ కక్ష్యాపూరిత నోటీసులుగానే పరిగణిస్తున్నామని బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తో తెలంగాణ...